విజయవాడ, విశాఖ ప్రజలకు అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది
విజయవాడ, విశాఖ వాసులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఇది అందుబాటులోకి వస్తే రెండు నగరాలలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. మరి ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఇది మీరు చూడాల్సిందే. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో…