ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?
వర్షబీభత్సానికి ఏపీ వణుకుతోంది…! మరో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ బెల్స్ మోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో…































