అమరావతిలో వరల్డ్ బ్యాంక్ టీం.. ఆ అంశంపైనే సీఎం చంద్రబాబుతో కీలక భేటి
ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. మూడు రోజుల టూర్‌లో భాగంగా అమరావతిలో పర్యటిస్తోన్న వరల్డ్ బ్యాంక్ టీమ్.. తొలి రెండు రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా…





























