పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?
హైదరాబాద్ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో యువకులు అనాగరికంగా వ్యవహర్తిస్తున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే…































