అటు కేటీఆర్, ఇటు రేవంత్.. ఢిల్లీ చేరిన తెలంగాణ రాజకీయం. అసలేం జరుగుతోంది?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కాగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమవుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఢిల్లీలో ఉండడంతో తెలంగాణ రాజకీయ హస్తినాకు చేరినట్లైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది… తెలంగాణ రాజకీయ హస్తినకు చేరింది. ఇప్పటికే…






























