గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్ను కొట్టి చంపిన యువకులు!
గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్ను స్నేహితులే కొట్టిచంపిన ఘటన మేడ్చల్ జిల్లా జవహారనర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్…