దెబ్బతీసిన సెల్ఫ్ నామినేషన్.. డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం కూడా ఎనిమిది మందే…