హైదరాబాద్ వాసులూ అలర్ట్.. ఇకపై అలా చేస్తే రూ. 5 వేల ఫైన్.. వివరాలు ఇవిగో!
హైదరాబాద్లో నల్లాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది జలమండలి. మోటార్ల ద్వారా నల్లా నీటిని తోడేస్తున్న తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మోటార్ ఫ్రీ టాప్ వాటరే లక్ష్యంగా రంగంలోకి దిగబోతున్నాయి ప్రత్యేక బృందాలు. నల్లాకు మోటార్లు బిగించి నీటిని తోడుతున్నట్టు తేలితే.. మొత్తంగా కనెక్షన్ కట్చేసి.. ఐదువేల…