రుతుపవనాల ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా… రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం /55°తూర్పురేఖాంశం, 17.5°ఉత్తర అక్షాంశం /60°తూర్పురేఖాంశం, 18°ఉత్తర అక్షాంశం /65°తూర్పురేఖాంశం, 18.5°ఉత్తర అక్షాంశం /70°తూర్పురేఖాంశం, ముంబై, అహిల్యానగర్, ఆదిలాబాద్, భవానీపట్న, పూరి, సంహిద్ ద్వీపం, 23.5 °ఉత్తర అక్షాంశం /89.5°తూర్పురేఖాంశం, బాలూర్ఘాట్, 30°ఉత్తర అక్షాంశం /85°తూర్పురేఖాంశం వరకు కొనసాగుతున్నది. దిగువ ట్రోపోఆవరణములో ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి మరియు పడమర దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
ఆదివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.