అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ వార్తలు

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికిన ఓ వ్యక్తికి తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ అడవిని సృష్టించాలని తీర్పునిచ్చింది. పచ్చదనం కోసం 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.ప్రధానాంశాలు:అటవీ భూమిని నరికేసిన వ్యక్తితెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు200 మెుక్కలు…

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ వార్తలు

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

మహాలక్ష్మీ పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న లబ్ధిదారులకు గుడ్‌న్యూ్స్. ఇక నుంచి రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలోజమ కానుంది. ఇక సరైన వివరాలు ఇవ్వకుండా ప్రధానాంశాలు:రూ.500కే గ్యాస్ సిలిండర్మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
తెలంగాణ వార్తలు

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న…

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..
తెలంగాణ వార్తలు

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..

సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం…

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
తెలంగాణ వార్తలు

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.…

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు
తెలంగాణ వార్తలు

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు, లంచ్‌ మీటింగ్‌లతో అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్‌ పెట్టగా.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు,…

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు
తెలంగాణ వార్తలు

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు…

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..
తెలంగాణ వార్తలు

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో…

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..
తెలంగాణ వార్తలు

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. డ్రగ్స్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. హైదరాబాద్‌ హాస్టల్స్‌లోనూ దాడులు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో రైడ్స్‌ చేయగా డ్రగ్స్‌, గంజాయి పట్టుబడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు రూటు…

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..
తెలంగాణ వార్తలు

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..…