వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..
తెలంగాణ వార్తలు

వారికి ప్రత్యేక చట్టం ఉందా.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి..

72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ ఓవైపు.. హైడ్రా పనితీరుపై హైకోర్టు అసంతృప్తి మరోవైపు. దీంతో మరోసారి హైడ్రా హాట్‌టాపిక్‌గా మారింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి వాళ్లు మాత్రమేనా అని న్యాయస్థానం…

మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు…

పిట్ట కొంచెం.. కూత ఘనం.. సీఎం నారా చంద్రబాబు మనుమడు రికార్డును తిరగ రాసిన బుడుతడు..
తెలంగాణ వార్తలు

పిట్ట కొంచెం.. కూత ఘనం.. సీఎం నారా చంద్రబాబు మనుమడు రికార్డును తిరగ రాసిన బుడుతడు..

బాలల మేధో వికాసానికి చదరంగం ఎంతో దోహదపడుతుంది. ఈ చదరంగంలో కొందరు బాలలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు ఓ బుడతడు.180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్…

ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?

మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం…

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది వీరే..!

ఏపీ, తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పనిలో ఉన్నారు అధికారులు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 6 ఎమ్మెల్సీలకు సంబంధింన కౌంటింగ్ జరుగుతోంది. ఏ స్థానంలో ఎవరు విజేతలేనేది తేలడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు…

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. అభయారణ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్‌ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్‌ డీటెయిల్స్‌ ఏంటి..? ఎంత ఖర్చవుతుంది..? ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల మధ్య…

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..
తెలంగాణ వార్తలు

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..

కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి మేడమ్ ల్యాండ్‌ అయ్యారు. సింపుల్‌గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. వచ్చీరావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ మున్ముందు ఎలా ఉండబోతోంది…? పార్టీలో…

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..
తెలంగాణ వార్తలు

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. త్వరలోనే కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు…

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..
తెలంగాణ వార్తలు

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. గతంలో జరిగిన…

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.
తెలంగాణ వార్తలు

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. గ్రేటర్…