తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!
ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో…