మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ఆపరేషన్ కగార్ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. మరోవైపు.. ఆపరేషన్ కగార్‌ను బంద్ చేయాలంటున్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు.. శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ-…