తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఆ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు.. వర్షాలు కరిసే ఛాన్స్!
తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండవేడి, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. తెలుగురాష్ట్రాల్లో…