తెలంగాణ అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ.. సీఎం ప్రకటన
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మొదట సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలతో పాటు.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తారు. కులగణన పూర్తి నివేదికతో పాటు ఎస్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను సభలో సభ్యులకు అందించి చర్చించనున్నారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో…