కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు
తెలంగాణ వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

కేటీఆర్‌‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్…

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. పిడుగులు పడేచాన్స్! వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం (జూన్‌ 14) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. ఉపరితల ఆవర్తనం…

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర…

కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య - కుటుంబ సంక్షేమ…

తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల నేడే.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో..
తెలంగాణ వార్తలు

తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల నేడే.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2025 జూన్‌) పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు బుధవారం (జూన్‌ 11) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌ టికెట్లు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా…

మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మళ్లీ ఊపందుకున్న నైరుతి.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో గాలి విచ్ఛిత్తిగా మరొక ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి.. వాయువ్య ఉత్తరప్రదేశ్ దాని…

ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ వార్తలు

ఇప్పటికైతే ఓకే..! నిరాశలో సీనియర్లు.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఒకవైపు సంతోషం, మరోవైపు అసంతృప్తి.. ఇంకోవైపు బుజ్జగింపులు.. వెరసి రోజంతా హైడ్రామా నడిచింది. ఎవరు ప్రెస్‌మీట్‌ పెట్టి ఏం బాంబులు పేలుస్తారో అనుకున్నా, మీనాక్షి, మహేష్ చర్చలు ఫలించి అంతా సైలెంట్ అయ్యారు. మరి మంత్రిపదవి ఆశించిన వారికి ఏం హామీలిచ్చారు?. అసంతృప్తులు ఏం చెప్తున్నారు?. ఆ ముగ్గురికి…

అక్కడ అలా – ఇక్కడ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అక్కడ అలా – ఇక్కడ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. ఏపీలో ఒకవైపు 41-42°C ఉష్ణోగ్రతలతో ఉక్కపోత, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణలో పశ్చిమ, వాయువ్య గాలుల ప్రభావంతో…

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి
తెలంగాణ వార్తలు

కొత్త నేతలతో పాత నేతల లొల్లి.. సీఎం రేవంత్‌ ఇంటికి మీనాక్షి

జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మీనాక్షి ఆయనతో కీలక విషయాలను చర్చించారు. పదిరోజుల పాటు నేతలతో మాట్లాడిన విషయాలను వివరించారు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతల వల్ల.. అక్కడ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు.. ఇక్కడ…

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒకే తేదీల్లో టెట్‌.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు! అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..

రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు శుక్రవారం (జూన్‌ 6) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్‌ 6 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఈ పరీక్షలకు కేటాయించిన మొత్తం 137 పరీక్ష కేంద్రాల్లో…