ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా చేస్తామన్న సీఎం రేవంత్.. ఇంతకు సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి…?
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగానూ మారుస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రూ. 5,942 కోట్లు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ టు సౌత్.. సిటీలన్నీ సమస్యలకు కేరాఫ్ అడ్రస్. ఆర్థిక రాజధాని నుంచి మొదలుకుని దేశ రాజధాని…










