ఎదురుగా డ్రంకన్ డ్రైవ్.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!
ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అసలు మద్యం తాగి వాహనం నడపడమే అతి పెద్ద తప్పు. ఊదమంటారనే భయమే ఊపిరి తీసింది.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. మద్యం తాగి వాహనం నడపడమే అతని నిండు నూరేళ్ల…