అప్పుడు అపహాస్యం చేశారు.. ఇప్పుడు సాయం కోసం చేయి చాస్తున్నారు.. ఇస్రోతో అట్లుంటది మరి.!
స్పేస్ టెక్నాలజిలో భారత్ సాయం యూరప్ దేశాలు కోరుతున్నాయి. యూరప్ కు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో కూడా ఏర్పాట్లు చేసింది. అసలు స్టోరీ ఏంటంటే? అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన…