ఉద్యోగులను త్వరగా ఇళ్లకు పంపించండి.. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వాన..
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరంతా నిలిచిపోయింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.. ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వేళ కుండపోత వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ…