నీ యవ్వా తగ్గేదేలే.. కల్కి, ఆర్ఆర్ఆర్లకు క్రాస్ చేసిన పుష్పరాజ్.. రిలీజ్కు ముందే సెన్సెషన్..
ఇప్పుడు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఈ ఏడాది భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ఇది ఒకటి. పుష్ప ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాబోయే పుష్ప 2పై మరింత హైప్ నెలకొంది. ఈ సినిమా…