ఆ బాలుడు బీజీఎస్ వ్యాధితోనే చనిపోయాడా..? ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పాపం పుట్టెడు దుఃఖంలోనూ..
అసలే కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దేశంతట వణికిపోతుంటే.. అవి చాలవన్నట్టు ఇప్పుడు మరిన్ని కొత్త వైరస్‌లు దేశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులను మరింత తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ కోవలోనే ఇపుడు ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ (జి బి ఎస్)అనే ఓ వైరస్ తీవ్ర…










