భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!
తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించాలి. పిల్లలు రోడ్లపై పరిగెత్తకుండా, వర్షంలో తడవకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సూచిస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు జ్వరాలు, జలుబులను నివారించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం…