14ఏళ్లకు ఎంట్రీ ఇచ్చింది.. తనకన్నా 15ఏళ్ళు పెద్దోడితో ఎఫైర్ పెట్టుకుంది.. కట్ చేస్తే ఇలా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్…










