భారత్‌లో పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లీవర్ బాధితులు.. కీలక రిపోర్ట్ విడుదల చేసిన అపోలో
ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తమకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి…










