పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్పందించిన విజయశాంతి.. ఏమన్నారంటే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు…










