తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టం.. మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో… రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు…










