లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా…