తెలంగాణ రాజ్భవన్లో చోరీ.. ఇంటి దొంగల పనేనా?
హైదరాబాద్లోని రాష్ట్ర రాజ్ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు తస్కరణకు గురయ్యాయి. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో ఉన్న హార్డ్ డిస్క్ లు చోరీ అయ్యాయి. దీంతో రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంతో రహస్యంగా దాచిన…










