బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు. తెలంగాణలో బోనాల పండుగను…










