మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్.. నేడు కోర్టు ముందు హాజరు!
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం (జూన్ 17) అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు.. వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే…