రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. ఇంటర్ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దేశవ్యాప్తంగా…