ఏమున్నాడ్రా బాబూ.. రామ్ చరణ్ మాస్ లుక్ అదిరింది.. పెద్ది సెట్స్ నుంచి ఫోటోస్ షేర్ చేసిన బుచ్చిబాబు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్.. ఇటీవలే గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు…