ప్రకృతి ఒడిలో పరుగులు పెట్టనున్న అత్యాధునిక హో హో డబుల్ డెక్కర్ బస్సులు
ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విశాఖను ఇప్పుడు హో హో బస్సులు పలకరించనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హో హో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన…