క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ కలిపి తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే.. దీని వల్ల ఎన్ని లాభాలో
తాజా పండ్లు, కూరగాయల్లో మంచి పోషకాలుంటాయి. చర్మం మెరవాలంటే పండ్ల రసాలతో పాటు, వెజిటేబుల్ రసాలు కూడా మంచివే. ఇవి ఆరోగ్యంగా వుంచటమే కాక త్వరగా శరీర చర్మంపై ఎఫెక్ట్ చూపుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పోషకాలు శరీరానికి ఎంతో అవసరం అవుతాయి. ఈ రసాలను శరీరం అతి…