ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండబోతోంది. వాతావరణ సూచనలు ఏంటి.? వడగాల్పులు ఏయే జిల్లాల్లో వ్యాపించనున్నాయి. వర్షాలు ఏయే ప్రాంతాల్లో పడతాయి..? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి. ఆ వివరాలు నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర…