నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..
మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కొన్ని రోజులుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీలోని పలు సన్నివేశాలపై తమిళనాడు రైతులు సీరియస్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.…