ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్’, ‘సోషల్ మీడియా అసిస్టెంట్’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్…