పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు. క్రిస్మస్‌తో పాటు న్యూ…










