అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ట్విట్టర్ రివ్యూ.. యాంకర్ ప్రదీప్ సినిమా ఎలా ఉందంటే..
ఇన్నాళ్లు బుల్లితెరపై తనదైన కామెడీ పంచులతో.. అద్బుతమైన హోస్టింగ్‌తో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు యాంకర్ ప్రదీప్. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్నాళ్లు టీవీ షోలతో అలరించిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హిట్ అందుకున్న ప్రదీప్..…