కొత్తిల్లు కొన్న ‘బ్రహ్మముడి’ నటుడు మానస్.. వేడుకగా గృహ్ర ప్రవేశం.. వీడియో ఇదిగో
ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెరపై స్టార్ నటుడిగా మారిపోయడు. ఇప్పుడు సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్ గానూ అలరిస్తున్నాడు. సూపర్…