చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..

చికెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎందుకంటే..చికెన్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. రోజుకో చికెన్‌ పీస్‌కానీ, గ్రేవి గానీ, లేదంటే… చివరకు చిన్న బొక్క దొరికినా తృప్తిపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్ బోన్స్‌లో ఉండే మూలగను కూడా కొందరు…

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..

క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్‌ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్‌ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్‌ తింటే షుగర్‌ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు…

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెను ప్రమాదం.. అయితే.. కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్…

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!
Lifestyle వార్తలు

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు ఒక రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా…

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?

ఈ రోజుల్లో బరువు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అధిక బరువు వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అన్నం, చపాతీ.. ఇందులో ఏదీ తింటే బరువు తగ్గుతారో చూద్దాం.…

భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

Vitamin-D: మే 2024లో సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనలో దక్షిణ భారత నగరాల జనాభాలో, ముఖ్యంగా యువతలో విటమిన్ డి తీవ్రమైన లోపం ఉందని తేలింది. ఆ లోపాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ…

గ్లాకోమా సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు అవసరం?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గ్లాకోమా సర్జరీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడు అవసరం?

కళ్లకు కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటంటున్నారు నిపుణులు. అందుకే కంటి విషయాలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కంటి వైద్య నిపుణులు. కంటికి సంబంధించిన వ్యాధులలో గ్లాకోమా ఒకటి. కంటి లోపల, కంటిలోని…

శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

శీతాకాలంలో పచ్చి ఉల్లిపాయలను తింటే.. మైండ్‌ బ్లోయింగ్ బెనిఫిట్స్!

చలికాలంలో రోజూ ఒకటి లేదా రెండు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఉల్లిపాయలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి..అవేంటంటే.. వంటగదిలో ఉల్లిపాయది అతి ముఖ్యమైన స్థానం. ఎందుకంటే…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పుదీనా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నోటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపానవాయువు, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో పుదీనా…

ఇది ఏం చేస్తుందిలే అనుకునేరు.. పొట్ట గుట్టలా ఉన్నా కరగాల్సిందే.. ఇంకా డబుల్ బెనిఫిట్స్..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఇది ఏం చేస్తుందిలే అనుకునేరు.. పొట్ట గుట్టలా ఉన్నా కరగాల్సిందే.. ఇంకా డబుల్ బెనిఫిట్స్..

వాస్తవానికి నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి.. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా.. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. నెయ్యి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇదొక్కటే…