సగ్గుబియ్యంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! ఎన్ని సమస్యలు దూరమవుతాయో తెలుసా..?
సగ్గుబియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మీకు తెలుసా..? ఇది కర్రపెండలంలో నుండి తీసుకుని తయారుచేసి పిండిని ఎండలో ఆరబెట్టి వినియోగిస్తారు. దీనిలో అధికంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్ C, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని సరిగ్గా డైట్లో చేర్చడం వల్ల శరీరానికి అనేక…