సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

సంక్రాంతి సమయం.. బెల్లంతో చేసిన ఈ లడ్డూలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను తింటే మేలు జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహించి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టులో మెరుపును కాపాడుతుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.…

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

HMPV గురించి భయపడాల్సిన పని లేదు.. సాధారణ వైరస్ అంటున్న WHO

చైనా నుంచి భారత దేశంలోకి అడుగు పెట్టిన HMPV కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా సమయంలోని పరిస్టితులు కనుల ముందు మెదిలి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. HMPVని సాధారణ వైరస్‌గా అభివర్ణించింది. భయపడాల్సిన పని లేదని…

వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..

HMPV వైరస్‌పై ఆందోళన అక్కర్లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది.. HMPV వైరస్‌పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.. ఈ వైరస్‌ కొత్తది కాదని , 2001 లోనే గుర్తించారని వెల్లడించారు. అయినప్పటికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.. కాగా..…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాదు.. రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది..?

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి.…

బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు

చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడ పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది. అయితే చైనా అనుకున్నంత పని చేసింది. ఐదేళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ ని మరువక ముందే ఇదే చైనా నుంచి మరో మిస్టరీ వైరస్ మానవకోటిపై దాడి చేస్తుంది.…

మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

మార్నింగ్ అలర్ట్.. పరగడుపున వీటిని తింటున్నారా..? డేంజర్‌లో పడతారు జాగ్రత్త..

ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.. అందుకే.. ప్రతి ఆహారాన్ని తినడానికి సరైన మార్గం.. సరైన సమయం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలను ఎప్పుడూ తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొంటున్నారు.…

చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ బోన్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా..? శరీరంలో ఏమవుతుందో తెలిస్తే..

చికెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎందుకంటే..చికెన్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. రోజుకో చికెన్‌ పీస్‌కానీ, గ్రేవి గానీ, లేదంటే… చివరకు చిన్న బొక్క దొరికినా తృప్తిపడేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్ బోన్స్‌లో ఉండే మూలగను కూడా కొందరు…

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..

క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్‌ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్‌ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్‌ తింటే షుగర్‌ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు…

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. ఈ ఐదు ఆయుర్వేద పదార్థాలతో శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పెను ప్రమాదం.. అయితే.. కొవ్వును నియంత్రించేందుకు జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్…

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!
Lifestyle వార్తలు

మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బార్లీ నీరు ఒక రిఫ్రెష్ డ్రింక్‌గా కూడా…