రోజుకి ఒక అరటి పండు తింటే.. ఆకలి తీర్చడమేకాదు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!
అరటి పండు..మంచి పోషకాల గని..అందుకే అరటిపండును పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. రోజుకు ఒక అరటిపండు తింటే మీ…