వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..
HMPV వైరస్‌పై ఆందోళన అక్కర్లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది.. HMPV వైరస్‌పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.. ఈ వైరస్ కొత్తది కాదని , 2001 లోనే గుర్తించారని వెల్లడించారు. అయినప్పటికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు.. కాగా..…