ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..
ఇటీవల కాలంలో యువతలో కూడా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అత్యవసరం. వీటిని లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదం రావడం ఖాయం.ఈ…










