లక్కీ భాస్కర్ సినిమాతో పాటు ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీస్ ఇవే
ఈ వారం థియేటర్స్ లో పెద్ద సినిమాలు ఏవీ పెద్ద గా రావడం లేదు. దాంతో ఓటీటీల్లో ఏ సినిమాలు రిలీజ్ కానున్నాయి అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో…