ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. దీని కోసమేనా శ్రీలీల వెయిటింగ్.! హై స్పీడ్ లో బ్యూటీ.
వార్తలు సినిమా

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. దీని కోసమేనా శ్రీలీల వెయిటింగ్.! హై స్పీడ్ లో బ్యూటీ.

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అనే పాట గుర్తుంది కదా..! హా.. గుర్తుంది గానీ ఈ పాట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారో అది చెప్పండి ముందు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. ఈ పాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా అంటే బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా…

జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్
వార్తలు సినిమా

జాతర సీక్వెన్స్‌కి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి బన్నీ ఎమోషనల్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘పుష్ప2’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ అదరగొట్టేశాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్‌ స్టార్‌ తన నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప-2 మేనియా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్, డ్సాన్స్‌లు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి.…

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక
వార్తలు సినిమా

ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన మాళవిక

నటి మాళవిక మోహన్ కేరళ రాష్ట్రానికి చెందింది. కేరళలోని పయ్యనూర్‌లో 1993లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె తండ్రి మలయాళ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహన్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందం, అభినయంతోపాటు అదృష్టం ఉన్న భామలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.…

పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..
తెలంగాణ వార్తలు సినిమా

పుష్ప-2 టికెట్‌ ధర ఎంతో తెలుసా.? టికెట్‌ ధర రూ.800లుగా ఖరారు..

డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేట‌ర్‌ల‌లో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట…

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్
వార్తలు సినిమా

హరిహరవీరమల్లు సెట్‌లోకి పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడ్‌తో షూటింగ్

డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టకముందే.. పవన్ కొన్ని సినిమాలను లైనప్ చేశారు. వాటిలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్…

సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్
వార్తలు సినిమా

సూర్య సినిమాను కొత్త తలనొప్పి .. కార్తీక్ సుబ్బురాజ్ మూవీకి టైటిల్ టెన్షన్

కంగువా చిత్రం తర్వాత “పూరణనూరు” సినిమాలో నటించాల్సి ఉంది కానీ సూర్య కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్‌తో కలిసి సూర్య 44 చేస్తున్నాడు. స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ..
వార్తలు సినిమా

రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ..

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ షూటింగ్‌కు సంబంధించి మరో అప్‌డేట్. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సమంత రివ్యూ. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విడాకుల వార్తలకు చెక్ పెట్టారు బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌. బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్‌. తన మాజీ…

స్పీడ్ పెంచిన హరి హర వీర మల్లు టీమ్.. 200 మందితో పవన్ షూటింగ్..
వార్తలు సినిమా

స్పీడ్ పెంచిన హరి హర వీర మల్లు టీమ్.. 200 మందితో పవన్ షూటింగ్..

తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన…

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. ఎక్కడ చూడొచ్చంటే?
వార్తలు సినిమా

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ మూవీ ‘క’.. ఎక్కడ చూడొచ్చంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా క. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. గతేడాది వరుస ఫ్లాప్ లతో…

చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా
వార్తలు సినిమా

చిరు అంటే అభిమానమే.. చరణ్ ని ఎత్తుకుని పెంచా.. అలాంటి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా అంటున్న రోజా

సినీ నటి, వైసీపీ నేత, మాజీ మంత్రి, జబర్దస్త్ మాజీ హోస్ట్ రోజా మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని.. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ వస్తే.. అంటే అత్తారింటికి దారేది సినిమాల్లో నదియా వంటి పాత్ర, శివగామి వంటి పాత్రలు వచ్చినా డాక్టర్ లాయర్ వంటి క్యారెక్టర్స్ వస్తే…