నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..
వార్తలు సినిమా

నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. మాకేం భయం లేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్..

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కొన్ని రోజులుగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీలోని పలు సన్నివేశాలపై తమిళనాడు రైతులు సీరియస్ అయ్యారు. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.…

కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌… లాభమా? నష్టమా?
వార్తలు సినిమా

కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌… లాభమా? నష్టమా?

ప్రజెంట్‌ సినిమా సక్సెస్‌ను వసూళ్ల నెంబర్స్‌తోనే అంచనా వేస్తున్నారు. ముహూర్తం షాట్ నుంచి సినిమా మీద అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్‌. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఈ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అందుకే అప్‌డేట్స్ రాకముందే కోట్లు కురిపిస్తున్నాయి క్రేజీ ప్రాజెక్ట్స్‌. రీసెంట్ టైమ్స్‌లో…

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
వార్తలు సినిమా

లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా…

అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
వార్తలు సినిమా

అప్పటివరకూ సినిమాలు చేస్తూనే ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు భారీ బడ్జెట్ తో అత్యంత…

బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
వార్తలు సినిమా

బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2.. ది రూల్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత…

సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్
వార్తలు సినిమా

సూర్య సినిమా లేటెస్ట్ అప్డేట్.. 500 మందితో అదిరిపోయే సాంగ్

కోలీవుడ్ నటుడు సూర్య 45వ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన దర్శకత్వంలో వస్తున్న మూడవ సినిమా. ఆయన గతంలో మూకుతి అమ్మన్, వీతుల విశేష చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా త్రిష నటిస్తుంది.…

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్.. యూకే పార్లమెంట్‌లో చిరుకి ఘన సత్కారం
వార్తలు సినిమా

లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్.. యూకే పార్లమెంట్‌లో చిరుకి ఘన సత్కారం

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యూకే పార్ల‌మెంట్ లో గౌరవ స‌త్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించారు.…

నితిన్ ‘రాబిన్ హుడ్’ కోసం డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?
వార్తలు సినిమా

నితిన్ ‘రాబిన్ హుడ్’ కోసం డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో బ్యాట్ తో ఫోర్ల, సిక్సర్ల వర్షం కురిపించిన అతను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించనున్నాడు. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటించాడు. పేరుకు ఆస్ట్రేలియా…

ఫస్ట్ సినిమా సంచలనం.. ఆదియోగి వద్ద హీరోయిన్ శివరాత్రి వేడుకలు.. ఎవరో గుర్తుపట్టారా..?
వార్తలు సినిమా

ఫస్ట్ సినిమా సంచలనం.. ఆదియోగి వద్ద హీరోయిన్ శివరాత్రి వేడుకలు.. ఎవరో గుర్తుపట్టారా..?

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన ఏకైక మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు. ఫలితంగా ఈ బ్యూటీకి ఆఫర్స్…

ఆయన నుంచి ఫోన్ రాగానే ప్రభాస్ భయపడ్డాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరో
వార్తలు సినిమా

ఆయన నుంచి ఫోన్ రాగానే ప్రభాస్ భయపడ్డాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరో

బల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.…